కోర్సు కొనే ముందు ఈ సూచనలు చదవండి. చదవిన తర్వాతే కోర్సులోజాయిన్ అవ్వండి 1) 2025లో 10,954 (approx) VRO/JRO పేరుతో Posts భర్తీ చేసే అవకాశం ఉంది. చాలామంది అడుగుతుండటంతో... ముందస్తు ప్రిపరేషన్ కోసం ఈ Test Series క్రియేట్ చేశాం. గతంలో VRO సిలబస్ ప్రకారం ఇస్తున్నాం. ఒకవేళ Notification వచ్చాక మార్పులు, చేర్పులు ఉంటే కోర్సులో కూడా మార్పులు చేస్తాం. 2) గతంలో VROలకు ఇంటర్మీడియట్ అర్హత ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉండవచ్చు. మార్పులు చేస్తే మా బాధ్యత లేదు 3) ఈ కోర్సు కేవలం ముందస్తు ప్రిపరేషన్ కోసం మాత్రమే క్రియేట్ చేశాం. ఎన్ని పోస్టులు వేయాలన్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వందే. 4) ఒకవేళ VRO/JRO పోస్టులను ప్రకటించకపోతే గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ లో దీన్ని విలీనం చేస్తాం. సూచనలు చదివిన తర్వాతే కోర్సు PURCHASE చేయండి